Dasarathi krishnamacharya biography
Dasarathi krishnamacharya biography in telugu!
Dasarathi krishnamacharya biography in hindi
దాశరథి కృష్ణమాచార్యులు
తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, “దాశరధి”గా ప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు.నా తెలంగాణ కోటి రతనాల వీణఅని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.
నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి…
ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్నుబోలినరాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాలవీణఅని ఎలుగెత్తి సభలలో వినిపించాడు.
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు.
ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది.
Dasarathi krishnamacharya biography
బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది.
సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలుకవితలు రాసాడు.
నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి….
అంటు తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి ,వార